E-Paper
Advertisement

Couple Friendly OTT: ఓటీటీలోకి ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Couple Friendly OTT: ఓటీటీలోకి ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement

Couple Friendly OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య పెద్ద సినిమాలు కన్నా చిన్న సినిమాల హవానే ఎక్కువగా నడుస్తుంది.. ఈ మధ్యకాలంలో చిన్న స్టోరీ లైన్ తో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ముఖ్యంగా క్యూట్ లవ్ స్టోరీ తో వచ్చిన సినిమాలైతే చెప్పనక్కర్లేదు. ఈ ఏడాదిలో చిన్న సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకున్నాయి.. గత నెల వాలెంటెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన చాలా సినిమాలు కూడా ఈ నెలలో ఓటీటీలోకి రాబోతున్నాయి.. కపుల్ ఫ్రెండ్లీ మూవీ కూడా ఫిబ్రవరి 13న రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది.. ఏ ప్లాట్ ఫాంలోకి రాబోతుంది? స్ట్రీమింగ్ ఎప్పుడు అన్న వివరాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ఓటీటీలోకి ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ..

వాలెంటెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ మూవీలో సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించారు.. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు నెల లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇటువంటి అంచనాలు లేకుండా గత నెలలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నట్లు క్లిక్ కాలేదు. ఓ వారం తర్వాత ప్రభాస్‌తో ఇంటర్వ్యూ తర్వాత ఈ మూవీ కలెక్షన్స్ కాస్త మెరుగుపడ్డాయని తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమా డీసెంట్ టాక్ తో పాటుగా కలెక్షన్లను కూడా వసూలు చేసింది.. ప్రస్తుతం ఈ మూవీ నెలలోపలే ఓటీటీలోకి రాబోతుంది. ఈ శుక్రవారం మార్చి 13 న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కు రానుంది.. మరి ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Advertisement

Also Read :గాయత్రికి దిమ్మతిరిగే షాక్.. రచ్చ చేసిన చక్రీ, కేశవ.. నలుగురిని అరెస్టుచేసిన పోలీసులు..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీలో శివ అనే కుర్రాడు ఉద్యోగం కోసం నెల్లూరు నుంచి చెన్నై వెళ్తాడు.. కానీ ఎంతకీ జాబ్ దొరక్క పార్ట్ టైమ్ బైక్ రైడర్‌గా పనిచేస్తుంటాడు. ఒకరోజు తన బైక్ ని ఒక అమ్మాయి బుక్ చేసుకుంటుంది అలా వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది.. ఆమెది శివ లాంటి కథే. దీంతో ఇంట్లో వాళ్లకు జాబ్ చేస్తున్నానని అబద్ధాలు చెబుతూ చెన్నైలో బతికేస్తుంటుంది.. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె శివతో కలిసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. ఇక తర్వాత వీరిద్దరి జీవితాలు ఎలాంటి మలుపుతో ముందుకు సాగుతాయి అన్నది సినిమా స్టోరీ. క్యూట్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ టాక్ అందుకుంది.. ఇప్పుడు ఓటీటీ లవర్స్ ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×