E-Paper
Advertisement

ఓటీటీ లోకి ‘అవతార్ 3’ వచ్చేస్తుంది.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగంటే..?

ఓటీటీ లోకి ‘అవతార్ 3’ వచ్చేస్తుంది.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగంటే..?
Advertisement

Avatar 3: సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను బ్రేక్ చేసిన జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్స్ అవతార్.. ఈ మూవీ హాలీవుడ్ లో మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి అన్ని చోట్ల మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన అవతార్ 2 కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇక రీసెంట్ గా ఈ చిత్రానికి సీక్వల్ గా అవతార్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రెండు సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూస్తామా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా ఈ చిత్రం ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది. అవతార్ 3 మూవీ ఓటీటీ రీలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణకు ఎండ్ కార్డు పడింది.. ఏ ఓటీటీలోకి ఎప్పుడు రాబోతుందో ఒకసారి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఓటీటీలోకి ‘అవతార్ 3’..

జేమ్స్ కేమెరూన్ సృష్టించిన దృశ్య కావ్యం అవతార్.. గతంలో వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు గత ఏడాది రిలీజ్ అయిన అవతార్ 3 ఇన్నాళ్ళకి ఓటీటీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది.. అతి త్వరలోనే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి రాబోతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ వారు జూన్ 24 నుండి అందుబాటులోకి తీసుకొని రాబోతున్నట్లు సమాచారం. జూన్ 24 నుండి సబ్‌స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ మూవీని చూసేయ్యొచ్చు. తెలుగు, హిందీ, తమిళం వంటి పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇండియన్ స్ట్రీమింగ్‌పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..రోహిణి గుట్టు రట్టు..

6 నెలల తర్వాత ఓటీటీలోకి..

గతంలో వచ్చిన అవతార్ సిరీస్ సినిమాలు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో సినిమాకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన అవతార్ 3.. మొదటి వచ్చిన రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు రెస్పాన్స్ కాస్త తక్కువే వచ్చింది.. అయినా సరే విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వసూలు అయ్యాయి. ఏ సినిమా అయినా కూడా థియేటర్లలో రిలీజ్ అయిన కేవలం నెలలోపలే ఓటీటీలోకి వచ్చేస్తుంది.. కానీ ఈ మూవీ మాత్రం ఇన్ని నెలలకు రావడం పై ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.. సుమారు 6 నెలల తర్వాత ఓటిటి డేట్ ని ఫిక్స్ చేసుకుంది.. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకొని ఈ సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇదిలా ఉండగా… మూవీకి సీక్వెల్ గా అవతార్  4 కూడా రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీ గురించి అప్డేట్ కూడా రాబోతుందని సమాచారం..

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×