E-Paper
Advertisement

OTT Movie : రాత్రి మొదలెడితే తెల్లార్లూ అదే పని… ఇలాంటి సీన్లు ఎక్కడా చూసి ఉండరు మావా… సింగిల్స్ కి మాత్రమే

OTT Movie : రాత్రి మొదలెడితే తెల్లార్లూ అదే పని… ఇలాంటి సీన్లు ఎక్కడా చూసి ఉండరు మావా… సింగిల్స్ కి మాత్రమే
Advertisement

OTT Movie : రియలిస్టిక్ లవ్ స్టోరీతో ఒక హాలీవుడ్ సినిమా హాట్ సీన్స్ తో హీటు పుట్టించింది. 1990 కాలం నాటి ఈ లవ్ స్టోరీ ఆస్కార్ బజ్ క్రియేట్ చేసింది. పాతికేళ్ళ యువకుడు 45 ఏళ్ల ఆంటీ ప్రేమలో పడటంతో ఈ కథ మొదలవుతుంది. ఇందులో రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అప్పట్లోనే కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది ఈ సినిమా. రొమాంటిక్ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

1990లో లూయిస్ మండోకి దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ రొమాంటిక్ మూవీ పేరు ‘వైట్ ప్యాలెస్’. ఇందులో సుసాన్ సరాండన్, జేమ్స్ స్పేడర్, జాసన్ అలెగ్జాండర్, కాథీ బేట్స్, స్టీవెన్ హిల్, జెరెమీ పివెన్ నటించారు. గ్లెన్ సావన్ రాసిన నవల ఆధారంగా ఇది రూపొందింది. ఐయండిబిలో 6.5/10 రేటింగ్ తో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మాక్స్ బారన్ అనే పాతికేళ్ళ వ్యక్తి భార్య ఒక కారు అక్సిడెంట్‌లో చనిపోతుంది. మాక్స్ ఆ షాక్ నుంచి బయటపడలేకపోతాడు. ఇంట్లో ఆమె ఫోటోలు, డ్రెస్సులు, పుస్తకాలు అలాగే ఉంటాయి. రాత్రి ఒంటరిగా డ్రింక్ చేస్తూ ఏడుస్తాడు. ఫ్రెండ్స్ పార్టీలకి వెళ్తాడు కానీ ఎక్కడా హ్యాపీగా ఉండడు. ఒక రోజు ఫ్రెండ్ నీల్ బ్యాచ్‌లర్ పార్టీకి వెళ్లి, అక్కడ నోరా బేకర్ అనే 43 ఏళ్ల డివోర్సీ మహిళతో చిన్నపాటి గొడవ పడతాడు. కొన్ని రోజుల తర్వాత మాక్స్ ఒక బార్‌లో నోరాని మళ్లీ చూస్తాడు. ఆమె డ్రంక్‌గా ఉంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. నోరా తన లైఫ్ గురించి చెబుతుంది. 19 ఏళ్లకే పెళ్లి, హస్బెండ్ వదిలేసి వెళ్లిపోయాడని బాధపడుతుంది. ఇప్పుడు ఒంటరిగా వైట్ ప్యాలెస్‌లో పని చేస్తూ, సిస్టర్‌తో కలిసి ఉంటుంది. మాక్స్ ఆమె బోల్డ్‌నెస్‌కి, ఓపెన్‌గా మాట్లాడే స్వభావానికి ఆకర్షితుడవుతాడు. ఆ రాత్రి నోరా ఇంటికి తీసుకెళ్లి ఇద్దరూ ఏకాంతంగా గడుపుతారు. నోరాతో గడిపిన తరువాత ఆమె మీద మాక్స్ కి మరింత మోజు పెరుగుతుంది. నోరా కూడా మెల్లిగా మాక్స్ మీద ప్రేమలో పడుతుంది. ఆమె చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేమ ఫీల్ అవుతుంది.

Read Also : గర్ల్ ఫ్రెండ్ ఉండగానే మరో అమ్మాయితో… వద్దు వద్దంటూనే ముద్దు… ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సింగిల్స్ కు పండగే

Advertisement

అయితే వీళ్ళ ఏజ్ గ్యాప్ వల్ల వెల్ల రిలేషన్ ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. నోరా బాధపడి ఏడుస్తూ పారిపోతుంది. మాక్స్ ఆమెని వెంటబెట్టుకుని వెళ్తాడు కానీ ఆమె నువ్వు నీ లైఫ్‌లో హ్యాపీగా ఉండు అని చెప్పి వదిలేస్తుంది. కొన్ని నెలలు గడిచాక మాక్స్ నోరా లేకుండా బతకలేనని గ్రహిస్తాడు. ఆమె వైట్ ప్యాలెస్ జాబ్ కూడా వదిలేసి న్యూయార్క్‌కి వెళ్లిపోయిందని తెలుసుకుంటాడు. మాక్స్ తన జాబ్ రిజైన్ చేసి న్యూయార్క్ వెళ్తాడు. రోజుల తరబడి ఆమె కోసం వెతుకుతాడు. చివరికి ఒక చిన్న రెస్టారెంట్‌లో నోరా వెయిట్రెస్‌గా పని చేస్తూ కనిపిస్తుంది. మాక్స్ ఆమె దగ్గరకు వెళ్లి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను… ఏజ్, క్లాస్, సొసైటీ గురించి ఏమీ పట్టించుకోనని చెబుతాడు. నోరా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఇద్దరూ గట్టిగా హగ్ చేసుకుంటారు. ఈ కథకి ఇలా శుభం కార్డ్ పడిపోతుంది.

 

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×