E-Paper
Advertisement

Year Ender 2025 : 2025 మస్ట్ వాచ్ ఇంగ్లీషు సిరీసుల లిస్ట్… ఈ అవార్డు విన్నింగ్ సిరీసులు ఇంకా చూడలేదా ?

Year Ender 2025 : 2025 మస్ట్ వాచ్ ఇంగ్లీషు సిరీసుల లిస్ట్… ఈ అవార్డు విన్నింగ్ సిరీసులు ఇంకా చూడలేదా ?
Advertisement

Year Ender 2025 : ఈ ఏడాది ఓటీటీలో ఎన్నో మోస్ట్ అవైటింగ్ సిరీసులతో పాటు సీక్వెల్స్ కూడా వచ్చాయి. అలాగే ఇన్స్టంట్ గా అందరి దృష్టిని ఆకర్షించిన కొత్త సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ చాలామంది ఓటీటీ లవర్స్ కు వీటి గురించి తెలియకపోవచ్చు. భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉంటే చాలు అనుకునే వారి కోసమే 2025లో విడుదలైన ఈ బెస్ట్ ఇంగ్లీషు సిరీసులు.

అడోలెసెన్స్ (Adolescence)

మినీ సిరీస్ ‘అడోలెసెన్స్’ లేకుండా ఈ జాబితా పూర్తి కాదు. ఒక అమ్మాయి 13 ఏళ్ల క్లాస్‌మేట్ జామీ మిల్లర్ చేతిలో హత్యకు గురవుతుంది. స్టీఫెన్ గ్రాహం రూపొందించిన ఈ సైకలాజికల్ డ్రామా గ్రాహం, ఓవెన్ కూపర్, ఎరిన్ డోహెర్టీలకు బెస్ట్ డైరక్షన్ – నటన అవార్డులతో పాటు, అవుట్‌స్టాండింగ్ లిమిటెడ్ సిరీస్ ఎమ్మీని గెలుచుకుంది. అలాగే ‘ది స్టూడియో’ మూడు ఎమ్మీలను, 77వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్ 2025లో ‘పిట్’ అత్యుత్తమ డ్రామా సిరీస్‌ గా అవార్డులను అందుకున్నాయి.

ప్లూరిబస్ (Pluribus)

Advertisement

బ్రేకింగ్ బాడ్, బెటర్ కాల్ సౌల్ నిర్మాత విన్స్ గిల్లిగాన్ తెరకెక్కించిన ‘ప్లూరిబస్’ సిరీస్ భూమిపై ఉన్న 13 మందిని తప్ప మిగతా వారందరినీ మార్చే గ్రహాంతర వైరస్ గురించి ఉంటుంది. కానీ కరోల్ స్టర్కా (రియా సీహార్న్) మాత్రం దానిని తిప్పికొట్టడం ద్వారా మానవాళిని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. తొమ్మిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్ Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది.

ది చైర్ కంపెనీ (The Chair Company)

ఒక కొత్త పెద్ద మాల్ నిర్వాహకుడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పడిపోయి, అవమానకరంగా ఫీల్ అవుతాడు. అలా పడిపోవడానికి కారణమైన కుర్చీ బ్రాండ్ పై కంప్లయింట్ చేయడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. టిమ్ రాబిన్సన్ నటించిన ఈ 8 ఎపిసోడ్‌ల కామెడీ థ్రిల్లర్‌ JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

డిపార్ట్‌మెంట్ క్యూ (Dept Q)

Advertisement

9 ఎపిసోడ్‌ల ఈఏ మర్డర్ మిస్టరీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్యారడైజ్ (Paradise)

డూమ్స్‌డే సంఘటన తర్వాత మూడు సంవత్సరాలకు, ‘బతికి బయటపడిన’ కొంతమంది నేరాలు లేని భూగర్భ బంకర్‌లో నివసిస్తారు. మళ్ళీ బయటకు వెళ్లడానికి సురక్షితమైన రోజు కోసం ఎదురు చూస్తాడు. ఈ నేపథ్యంలోనే తమ అధ్యక్షుడు కాల్ బ్రాడ్‌ఫోర్డ్ (జేమ్స్ మార్స్‌డెన్) మర్డర్ కావడంతో కథ మలుపు తిరుగుతుంది. 8-ఎపిసోడ్‌ల ఈ సిరీస్ JioHotstarలో ఉంది.

మోబ్లాండ్ (Mobland)

ఈ 10-ఎపిసోడ్‌ల బ్రిటిష్ క్రైమ్ డ్రామా రెండు కుటుంబాల మధ్య నడిచే వైరం నేపథ్యంలో సాగుతుంది. JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

టాస్క్ (Task)

ఒక దొంగతనం జరిగి ప్రజలు చనిపోవడం, పిల్లవాడు తప్పిపోవడం వంటి సంఘటనల తర్వాత FBI స్పెషల్ ఏజెంట్ టామ్ బ్రాండిస్ (మార్క్ రుఫలో) నేతృత్వంలో ఒక క్రాస్-ఏజెన్సీ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తుంది. డ్రగ్ హౌస్‌లలో జరిగిన వరుస దొంగతనాలను దర్యాప్తు చేయడానికి ఈ టీం ఏం చేసింది అన్నది స్టోరీ. JioHotstarలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

Read Also : ఐదు ఆస్కార్‌లను గెలుచుకున్న ‘అనోరా’ నుంచి ‘ఫైనల్ డెస్టినేషన్ 5’ వరకు… ఒక్కోటి ఒక్కో జెమ్… ఇందులో మీరెన్ని చూశారు?

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×