Actress Anjali : తెలుగు బ్యూటీ అంజలి జీవా హీరోగా వచ్చిన డేర్ చిత్రంతో వెండితెరకు పరియమైంది
2006లో ఫోటో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది
తమిళ మూవీ షాపింగ్ మాల్ తో క్రేజ్ సంపాదించిన బ్యూటీ
2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మంచి క్రేజ్ కొట్టేసిన భామ
తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బహిష్కరణ చిత్రాల్లో నటించిన బ్యూటీ
బహిష్కరణలో వేశ్య పాత్రలో ఆకట్టుకున్న హీరోయిన్