Jyotika (Source: Instragram)
ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వాస్తవానికి ఈమె ముంబైకి చెందిన నటి అయినప్పటికీ కోలీవుడ్ హీరో సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కోలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది.
Jyotika (Source: Instragram)
ఇక ప్రస్తుతం భర్తతో కలిసి ముంబైకి మకాంమార్చిన ఈమె.. పిల్లల చదువుల నిమిత్తం అక్కడే లైఫ్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Jyotika (Source: Instragram)
ఇక ప్రస్తుతం పిల్లలు చదువులో ముందుండడంతో ఇటు వీరు కూడా తమ కెరియర్ పరంగా బిజీగా మారిపోయారు.
Jyotika (Source: Instragram)
ఇక ప్రస్తుతం జ్యోతిక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే.. పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా పోషిస్తూ అలరిస్తోంది.
Jyotika (Source: Instragram)
ఇక ఇటీవలే డబ్బా కార్టెల్ లో నటించి ఓటీటీ ఉత్తమ సహాయ నటిగా ఓటీటీ ప్లే అవార్డు 2025 అవార్డును కూడా సొంతం చేసుకుంది.
Jyotika (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈమె.. తాజాగా బ్రౌన్ కలర్ అవుట్ ఫిట్
ధరించి ఆకట్టుకుంది. ఈమెను చూసిన నెటిజన్స్ లేడీ బాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.