Kajal Agarwal (Source: Instragram)
కాజల్ అగర్వాల్.. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే పర్వాలేదనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ.
Kajal Agarwal (Source: Instragram)
ఆ తర్వాత నవదీప్, శివ బాలాజీ కాంబినేషన్ లో వచ్చిన చందమామ సినిమాలో నవదీప్ సరసన నటించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈమె కోసమే ఈ కథ రాశారేమో అని అనుమానాలు కూడా అప్పట్లో కామెంట్స్ చేశారు.
Kajal Agarwal (Source: Instragram)
అలా చందమామ సినిమాతో భారీ క్రేజ్ దక్కించుకున్న ఈమె.. ఆ తర్వాత మగధీర సినిమా చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది.
Kajal Agarwal (Source: Instragram)
రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది.
Kajal Agarwal (Source: Instragram)
కెరియర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు తో ఏడడుగులు వేసిన ఈమె ఒక కొడుకుకు జన్మనిచ్చింది.
Kajal Agarwal (Source: Instragram)
ఇక ఇప్పుడు రీ ఎంట్రీ లో భాగంగా గ్లామర్ వలకబోస్తూ ఆడియన్స్ ను అలరిస్తోంది . అందులో భాగంగానే తాజాగా ఇలా వర్షాకాలంలో చీరకట్టులో నడుము నాభి అందాలను హైలెట్ చేస్తూ.. ఫాలోవర్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అని చెప్పవచ్చు.