Sree Leela (Source: Instragram)
శ్రీ లీల.. యంగ్ బ్యూటీ గా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ పాపులారిటీ అందుకుంది.
Sree Leela (Source: Instragram)
యంగ్ హీరోలను మొదలుకొని స్టార్ హీరోల వరకు పలువురు చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.
Sree Leela (Source: Instragram)
ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ మహారాజ సినిమాలో నటిస్తోంది. ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.
Sree Leela (Source: Instragram)
మరొకవైపు బాలీవుడ్ లో కూడా అవకాశం అందుకుంది. అందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Sree Leela (Source: Instragram)
మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా చీరకట్టులో కనిపించింది.
Sree Leela (Source: Instragram)
అందులో భాగంగానే ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. శ్రీ లీల షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.