Akhil Akkineni zainab Reception ( Source: Twitter)
నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్, జైనబ్ ల వివాహం జూన్ 6 న గ్రాండ్ గా జరిగింది. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులతో పెళ్లి జరిగింది.
Akhil Akkineni zainab Reception ( Source: Twitter)
నాని, ఆయన సతీమణి అంజనా యలవర్తితో కొత్త జంట అఖిల్, జైనాబ్ & అక్కినేని నాగార్జున..
Akkineni Akhil Zainab Reception( Source: Twitter )
సూపర్ స్టార్ మహేష్ బాబు, తో ఫ్యామిలీతో అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు అటెండ్ అయ్యారు. భార్య నమ్రత, అమ్మాయి సితారతో కలిసి ఆయన వచ్చారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు..
Akhil Akkineni zainab Reception ( Source: Twitter)
స్టార్స్‌లో నటుడు సూర్య కూడా ఉన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఆయన విచ్చేశారు. వాళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..
Akhil Akkineni zainab Reception ( Source: Twitter)
ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు రిసెప్షన్ కు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. నాగార్జున ఇచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించారు..
Akhil Akkineni zainab Reception ( Source: Twitter)
ప్రస్తుతం అఖిల్, జైనాబ్ ల రిసెప్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక లుక్ వేసుకోండి...