alia bhatt (1)
Alia Bhatt Latest Photos: ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ కిడ్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత తనదైన నటన, ప్రతిభతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది.
alia bhatt (2)
ఒకప్పుడు మహేష్ భట్ కూతురు అనేవారు.. ఇప్పుడు అలియా భట్ తండ్రి అనేంతగా ఈ భామ బి-టౌన్లో ఎదిగింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అలియా.. ప్రస్తుతం నటనపై కంటే నిర్మాణంపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.
alia bhatt (3)
సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ స్థాపించి.. సినిమాలు నిర్మిస్తుంది. మరోవైపు స్పెషల్ రోల్స్‌లో మెరుస్తసుంది. ఇక ఆమె లీడ్ రోల్లో సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం హిందీలో పలు సినిమాలు చేస్తున్న ఈ భామ.. ఎక్కువ పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెడుతుంది.
alia bhatt (4)
హీరో రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లి తర్వాత హౌజ్ వైఫ్‌గా, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కూతురు రహా పుట్టడంతో పూర్తి తన ఆలనపాలనలోనే మునిగింది. అప్పుడప్పుడు అలియా ఫ్యాషన్ వీక్‌లో మెరుస్తుంటుంది.
alia bhatt (5)
తాజాగా మిలన్ ఫ్యాషన్ వీక్‌లో బోల్డ్ లుక్‌లో షాకిచ్చింది. ఎప్పుడు సింపుల్ అండ్ ట్రెడిషన్‌గా కనిపించే అలియా.. టైగర్ ప్రీమియర్స్‌లో డెమ్నా ఫ్యాషన్ కలెక్షన్స్ ప్రమోట్ చేసింది. డెమ్నా బ్రాంగ్ డిజైన్ చేసిన ఫ్యాషన్ వేర్ని మిలన్ ఫ్యాషన్‌లో రిప్రెజెంట్ చేసింది.
alia bhatt (6)
ఇందులో అలియా ఇదివరకు ఎన్నడూ చూడని లుక్‌లో కనిపించి షాకిచ్చింది. గుచ్చి బ్రాండ్ ని కూడా ఆమె ప్రమోట్ చేసింది. ఇక అలియా లుక్‌లో నెటిజన్స్, ఫ్యాన్స్ నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
alia bhatt (7)
ఇలా నిన్ను చూడకపోతున్నామంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అలియా ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.