Ananya Nagalla (Source: Instagram)
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇప్పటికే హీరోయిన్గా ప్రేక్షకుల నుండి గుర్తింపు అందుకుంది.
Ananya Nagalla (Source: Instagram)
‘వకీల్ సాబ్’ సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది అనన్య నాగళ్ల.
Ananya Nagalla (Source: Instagram)
పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్నా కూడా ఆ తర్వాత ఎక్కువగా చిన్న బడ్జెట్ సినిమాలనే ఎంచుకుంటూ వెళ్లింది.
Ananya Nagalla (Source: Instagram)
ఒకానొక సమయంలో అనన్య నాగళ్ల నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి.
Ananya Nagalla (Source: Instagram)
ప్రస్తుతం అనన్య ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితం అవుతోంది. తాజాగా బాస్ లేడీ లుక్‌లో ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌ను అలరించింది.