Ananya Panday: జీరోసైజ్ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన లేటెస్ట్ ఫోటో షూట్‌లతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా పింక్ కలర్ శారీలో ఫోటోలకు ఫోజులిచ్చింది.

అనన్య పాండే లైగర్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అంతగా ఫోకస్ చేయలేదు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత హీందీలో పలు సినిమాలో చేస్తూ సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

అనన్య పాండే బాలీవుడ్ నటుడు చుంకీపాండే కూతురు. ఆమెకు నటన వారసత్వంగా లభించిందనే చెప్పొచ్చు.

అనన్య ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ లతో ఫాన్స్‌ని అలరిస్తుంటుంది. తాజాగా పింక్ కలర్ శారీలో మోడ్రన్ లుక్ ఫోటోలకు ఫోజులిచ్చింది.


ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.