Rashmi Gautam (Source: Instragram)
ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటి రష్మీ గౌతమ్ జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారిగా ఈమె ఫేమ్ మారిపోయింది.
Rashmi Gautam (Source: Instragram)
జబర్దస్త్ లో దశాబ్ద కాలానికి పైగా యాంకర్ గా వ్యవహరిస్తూ.. అదే షోలో ఒకప్పుడు టీం లీడర్‌గా కొనసాగిన కమెడియన్ సుధీర్ తో చట్టా పట్టాలేసుకొని తిరిగింది.
Rashmi Gautam (Source: Instragram)
అతడితో కలిసి రొమాన్స్ చేసిన ఈమె పలుమార్లు తెరపై పెళ్లికూడా చేసుకుంది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా వీరిద్దరిది రియల్ ప్రేమ అంటూ చెప్పి షాక్ ఇచ్చారు.
Rashmi Gautam (Source: Instragram)
ఇక ప్రస్తుతం సుధీర్ సినిమాలలో నటిస్తూనే , మరొకవైపు ఫ్యామిలీ స్టార్ వంటి షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Rashmi Gautam (Source: Instragram)
ఇప్పుడు రష్మీ గౌతమ్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లలో యాంకర్ గా వ్యవహరిస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Rashmi Gautam (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా బ్లూ కలర్ ఫ్రాక్ ధరించిన ఈమె అందులో చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అభిమానులను ఆకట్టుకుంది.ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఇంత క్యూట్ గా ఉంటే సుధీర్ తట్టుకుంటారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.