Anikha Surendran (Source: Instagram)
చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్లుగా గుర్తింపు సాధించినవారు చాలామంది ఉన్నారు. అందులో అనిఖా సురేంద్రన్ ఒకరు.
Anikha Surendran (Source: Instagram)
మలయాళీ అమ్మాయి అయినా కోలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది అనిఖా.
Anikha Surendran (Source: Instagram)
చిన్నప్పుడే ఎన్నో తమిళ సినిమాల్లో స్టార్ హీరోలతో నటించి చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు సాధించింది.
Anikha Surendran (Source: Instagram)
చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు సాధించిన తర్వాత హీరోయిన్గా మారి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
Anikha Surendran (Source: Instagram)
తాజాగా ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీలో నటించి యూత్‌ను తెగ ఇంప్రెస్ చేసేసింది.