Priyanka Chopra (Source: Instagram)
ప్రియాంక చోప్రా.. మౌనరాగం సీరియల్ లో మూగమ్మాయి పాత్రలో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
Priyanka Chopra (Source: Instagram)
ఆ తర్వాత అమర్దీప్ చౌదరితో కలిసి జానకి కలగనలేదు సీరియల్ చేసి మరింత ఇమేజ్ దక్కించుకుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రాశి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Priyanka Chopra (Source: Instagram)
ఇక తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.
Priyanka Chopra (Source: Instagram)
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడు శివ్ కుమార్ తో సందడి చేస్తూ పలు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Priyanka Chopra (Source: Instagram)
ఇక ఇప్పుడు తాజాగా బీచ్ లో సేదతీరుతూ గ్లామర్ తో కాక రేపుతోంది ప్రియాంక. ప్రస్తుతం ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Priyanka Chopra (Source: Instagram)
అమెరికాకు వెకేషన్ కి వెళ్ళిన ఈమె.. అక్కడ మియామీ బీచ్ దగ్గర సేద తీరుతూ స్టన్నింగ్ లుక్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.