Varsha (Source: Instragram)
వర్ష.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో అలరిస్తోంది.
Varsha (Source: Instragram)
ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సీరియల్స్ లో నటించి, ఒక పేరు సొంతం చేసుకున్న ఈమె ఈమధ్య జబర్దస్త్ లోకి అడుగుపెట్టి జబర్దస్త్ లేడీ కమెడియన్గా పేరు సొంతం చేసుకుంది.
Varsha (Source: Instragram)
ఇకపోతే ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
Varsha (Source: Instragram)
అక్కడ పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ.. మనకు తెలియని ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
Varsha (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా ఒక జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళిన ఈమె.. అక్కడ బుట్ట బొమ్మలా కనిపించి ఆకట్టుకుంది. తాజాగా జోయాలుకాస్ విజయవాడలో కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఆ బ్రాంచ్ కి గెస్ట్ గా వెళ్లిన వర్ష అక్కడి నగలతో మరింత అందంగా ముస్తాబయింది.
Varsha (Source: Instragram)
ప్రస్తుతం వర్షా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.