Jacqueline Fernandez (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Jacqueline Fernandez (Source: Instragram)
ఎప్పటికప్పుడు ట్రెండీ ఫ్యాషన్ అవుట్ ఫిట్ తో ఫ్యాషన్ ప్రియులను అలరించే ఈమె.. ఇప్పుడు 78వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికపై సందడి చేస్తోంది.
Jacqueline Fernandez (Source: Instragram)
మొన్నటికి మొన్న డిఫరెంట్ అవుట్ ఫిట్ లో కనిపించి,చేతిలో ప్యారెట్ లాంటి క్లచ్ పట్టుకొని చూపరులను ఆకర్షించిన జాక్వెలిన్ ఇప్పుడు మరో ఔట్ఫిట్ తో కేన్స్ రెడ్ కార్పెట్ పై దర్శనం ఇచ్చింది.
Jacqueline Fernandez (Source: Instragram)
ఇక్కడ రెడ్ వెల్వెట్ గౌను ధరించి బార్బీ బొమ్మలా చూపరులను ఆకట్టుకుంది జాక్వెలిన్.
Jacqueline Fernandez (Source: Instragram)
ఇక్కడ ఈమె అందాలు చూసి కెమెరామెన్లు తమ కెమెరాకు పని పెట్టారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Jacqueline Fernandez (Source: Instragram)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రెడ్ కార్పెట్ పై ఇలా నడవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.