Faria Abdullah ( Source / Instagram)
'జాతిరత్నాలు' సినిమాతో చిట్టిగా తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. తెలుగు చిత్రాల్లో కథానాయకిగా ఎక్కువగా నటిస్తుంది..
Faria Abdullah ( Source / Instagram)
అందం, ఈమె వేసే డాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. పెద్దగా ఈమెకు సినీమా అవకాశాలు రాలేదు...
Faria Abdullah ( Source / Instagram)
సెకండ్ హీరోయిన్ గా చేసిన సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి. కానీ అంత గుర్తింపును తీసుకొని రాలేదు. టాలెంట్‌కి తగ్గ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది..
Faria Abdullah ( Source / Instagram)
అపుడప్పుడు సినిమాలు చేస్తున్న కూడా అమ్మడుకు అనుకున్న ఫేమ్ రాలేదు..సోషల్ మీడియాలో యమ హాటుగా కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..
Faria Abdullah ( Source / Instagram)
ట్రెండ్ కు తగ్గట్లు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా బ్లాక్ లెహంగాలో నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది...
Faria Abdullah ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ట్రెండ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..