Kalyani Priyadarshan (Source: Instragram)
కళ్యాణి ప్రియదర్శన్.. 2017లో వచ్చిన హలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్.
Kalyani Priyadarshan (Source: Instragram)
తెలుగు తోపాటు తమిళ్, మలయాళం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈమె సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
Kalyani Priyadarshan (Source: Instragram)
ఈమె తండ్రి ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్.. ఈమె తల్లి లిస్సి.. ఈమె కూడా సినిమాలలో నటించింది. న్యూయార్క్ లో ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తి చేసింది కళ్యాణి.
Kalyani Priyadarshan (Source: Instragram)
ప్రస్తుతం లోకా చాప్టర్ 1 - చంద్ర అనే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. దుల్కర్ సల్మాన్ గెస్ట్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Kalyani Priyadarshan (Source: Instragram)
ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేస్తున్న ఈమె.. తాజాగా చీర కట్టులో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది.
Kalyani Priyadarshan (Source: Instragram)
జుట్టును వదిలేసి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆ ఫోటోలకే మరింత అందాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.