Kalyani Priyadarshan (Source: Instragram)
సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ సినీ అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నటీమణులలో కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఒకరు.
Kalyani Priyadarshan (Source: Instragram)
సౌత్ భాషా సినిమాలలో బాగానే అలరించింది. కానీ అనుకున్నంత స్థాయిలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయింది.
Kalyani Priyadarshan (Source: Instragram)
ఇకపోతే తెలుగులో హల్లో , చిత్రలహరి, రణరంగం వంటి సినిమాలు చేసింది. కానీ అవన్నీ ఫ్లాప్ గానే నిలిచాయి. దీంతో ఈమెకు తెలుగులో అవకాశాలు ఇవ్వడం దర్శకనిర్మాతలు మానేశారు.
Kalyani Priyadarshan (Source: Instragram)
చేసేదేమీ లేక మలయాళం వైపు అడుగులు వేసిన ఈమె.. అక్కడే వరుస అవకాశాలు అందుకుంటూ మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది.
Kalyani Priyadarshan (Source: Instragram)
ఇకపోతే మలయాళంలో బిజీగా మారిన ఈమె చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను పంచుకుంది.
Kalyani Priyadarshan (Source: Instragram)
ఈమె అందం చూసి అభిమానులు కవిత్వాలు అల్లేస్తున్నారు. ఈ సొగసరి సోయగం చూసి తారలే దిగివస్తాయేమో అంటూ సరదాగా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం