Jyothi Poorvaj: నటీనటుల రీల్ వేరు.. రియల్ వేరు. సినిమాల్లో పద్దతిగా ఉన్నారు కదా అని బయట కూడా అలాగే ఉంటారు అనుకోవడం పొరపాటు.
కేవలం పాత్రలను బట్టి వారి ఆహార్యం ఉంటుంది. బయట వారి లైఫ్.. వారి ఇష్టం. కన్నడ నటి జ్యోతి పూర్వాజ్ లైఫ్ కూడా అంతే.
తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలో జ్యోతి తెలుగువారికి పరిచయమైంది. పెద్దబొట్టు.. ఆ చీరకట్టు.. ఆమెను చూస్తూనే అచ్చ తెలుగు ఆడవారు ఇలా ఉండాలి అని అనిపించక మానదు.
కానీ, రియల్ జగతి అలా ఉండదు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారును కిర్రెక్కిస్తూ మతులు పోగొడుతూ ఉంటుంది జ్యోతి.
గతేడాది తెలుగు డైరెక్టర్ పూర్వాజ్ ను రెండో పెళ్లి చేసుకొని జ్యోతి పూర్వాజ్ గా మారింది. పెళ్లి తరువాత కూడా అమ్మడి అందాల ఆరబోత తగ్గలేదు.
ఒకప్పుడు నటిగా.. కీలక పాత్రల్లో నటించిన జ్యోతి ఇప్పుడు హీరోయిన్ గా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు చేస్తూ షాక్ ఇస్తుంది.
ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క అభిమానులను సోషల్ మీడియాలో అలరిస్తుంది. అందాలను ఆరబోయడంలో జ్యోతి తరువాతనే ఎవరైనా అని చెప్పొచ్చు.
అయితే ఎద అందాలను .. లేకపోతే థైస్ షో చేసి ఈ చలికాలంలో మరింత వేడి పుట్టిస్తుంది. అయితే ఈ ఫోటోల వలనే ఆమె విమర్శలను కూడా అందుకుంటుంది.
తాజాగా జ్యోతి థైస్ షో తో పిచ్చెక్కించింది. ఒక లాంగ్ టీ షర్ట్ వేసుకొని .. సోఫాపై కూర్చొని ఆ థైస్ ను చూపిస్తూ మతి పోగొట్టింది. ఈ ఫోటోలు చూసి చాలామంది సూపర్ అంటుంటే.. కొందరు మాత్రం ఛీఛీ.. డ్రెస్ వేసుకోవడం మానేశావా.. ? మరీ ఇంత దారుణంగా చూపించాలా.. ? పెళ్లి అయ్యింది కదా.. ఇలాంటి ఫోటోలు పెట్టడానికి మీ ఆయన ఏమి అనడం లేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.