Keerthy Suresh Wedding Photos: ‘మహానటి’ సినిమాతో సౌత్ ఇండియన్ ప్రేక్షకులు అందరికీ బాగా దగ్గరయిన కీర్తి సురేశ్. తాజాగా ధూంధాంగా పెళ్లి చేసుకుంది. (Image Source: Keerthy Suresh/Instagram)
తను ప్రేమించిన ఆంటోని తట్టిల్‌తో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసింది కీర్తి సురేశ్. (Image Source: Keerthy Suresh/Instagram)
కీర్తి సురేశ్, ఆంటోని తట్టిల్ గత 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఫైనల్‌గా పెళ్లితో ఒకటయ్యారు. (Image Source: Keerthy Suresh/Instagram)
కీర్తి సురేశ్ హిందువు, ఆంటోని తట్టిల్ క్రిస్టియన్. అయినా కూడా వీరి పెళ్లికి మతాలు అడ్డురాలేదు. (Image Source: Keerthy Suresh/Instagram)
ముందుగా హిందువు పద్ధతిలో కీర్తి సురేశ్, ఆంటోని పెళ్లి జరిగింది. (Image Source: Keerthy Suresh/Instagram)
తాజాగా క్రిస్టియన్ పద్ధతిలో కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ ఫోటోలను సంతోషంగా ఫ్యాన్స్‌తో పంచుకుంది కీర్తి సురేశ్. (Image Source: Keerthy Suresh/Instagram)
ఈ జంటను చూసి కీర్తి సురేశ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా మురిసిపోతున్నారు. (Image Source: Keerthy Suresh/Instagram)
ముందు హిందువు పద్ధతిలో, ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చూసి చాలామంది నెటిజన్లు చై, సామ్ పెళ్లిని గుర్తుచేసుకుంటున్నారు. (Image Source: Keerthy Suresh/Instagram)