BigTV English

Tollywood Industry : సినీ స్టార్స్ వేసుకొనే డ్రెస్సుల వెనుక భయంకర నిజాలు.. నిజంగా అలా చేస్తారా..?

Tollywood Industry : సినీ స్టార్స్ వేసుకొనే డ్రెస్సుల వెనుక భయంకర నిజాలు.. నిజంగా అలా చేస్తారా..?

Tollywood Industry : సినీ ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం.. ఫ్యాన్స్ ను ఆకట్టుకొనేలా ఉండాలని హీరో, హీరోయిన్ల కాస్టుమ్స్ కొత్తగా డిజైన్ చేస్తారు. సినిమాలను చూసిన జనాలు కొత్త డ్రెస్సులను కొనాలని అనుకుంటారు. కోటి విద్యలు కూటి కోసమే అన్నట్లు కొన్ని ప్రముఖ క్లాత్ షో రూమ్స్ తమ వ్యాపారలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆ డిజైన్స్ మార్కెట్ఒకే తీసుకొని వస్తారు. ఇక ఆ డ్రెస్సులకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. అయితే అందరికి ఒక సందేహం రావొచ్చు. సినిమాల్లో ఖరీదైన బట్టలను వేసుకుంటారు. సినిమాలు అయ్యాక వాటిని ఏం చేస్తారు. వాటిని మళ్లీ వాడుతారా? లేక ఇంకేదైన చేస్తారా అని గూగుల్ లో తెగ వెతికేస్తుంటారు. నిజానికి ఆ డ్రెస్సులను ఏం చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


సినిమాలను చూసి జనాలు చెడిపోతున్నారని కొందరు అంటుంటారు. అది నిజమే.. ఫ్యాషన్ అంటే తెలియని చాలామంది కుర్రాళ్లకి పవన్ అంటే క్రేజ్ ఏర్పడ్డానికి రీజన్ అదే. స్టైల్ లో కానీ, డ్రెస్సింగ్‌లో కానీ, లుక్ లో కనిపించాలని అనుకుంటారు. హీరో హీరోయిన్లకు సినిమా వాళ్ళు ఇస్తారు. ఆ డ్రెస్సులను సినిమాలు అయ్యాక ఏం చేస్తారు అని చాలా మందికి తెలియదు.. ఇంతకీ వాటిని ఏం చేస్తారు? సాదారణంగా ఒక సినిమాలో హీరోగా నటిస్తేనే కోట్లు ఇస్తారు. అలాంటిది ఒక స్టార్ హీరోకి ముప్పై నుండి నలభై లక్షలు కేవలం వారు వేసుకునే బట్టల మీదే ఖర్చు పెడతారట. హీరోలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా వేరే దేశాల్లోని బెస్ట్ డిజైనర్స్ ను సెలెక్ట్ చేస్తారు.. దీని కోసం అటు హీరోల తో, ఇటు డిజైనర్స్ తో ప్యాకేజ్ మాట్లాడుకుని మరీ డ్రెసెస్ డిజైన్ చేయిస్తారట.. ఆ బట్టలను మళ్లీ సినిమాలకు వాడుతారు. లేదా గోడౌన్స్ లో పడేస్తారు.. లేదంటే కొత్త డిజైనర్ డ్రెస్సులను తయారు చేసి సినిమాలకు వాడుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక హీరోల బట్టలను ఎలాగో వాడేస్తారు. మరి హీరోయిన్ల డ్రెస్సులను ఏం చేస్తారు. అబ్బాయిల డ్రెస్సులలో పెద్దగా తేడాలు ఉండవు. కానీ హీరోయిన్ల డ్రెస్సులు అయితే అందరికి తెలిసిపోతాయి. కానీ వాళ్ళ డ్రెస్సులను హీరోయినలకే ఇస్తారు లేదా అక్కడే వదిలేస్తారట. వాటిని గోడౌన్స్ లో పడేస్తారట. మరికొందరు సెకండ్ హ్యాండ్‌లో అమ్ముతారు. యాభై లక్షల బట్టలను ఐదు లక్షలకు అమ్మిన సందర్భాలు ఉన్నాయట. మరి కొందరేమో తర్వాత సినిమాలకు సైడ్ క్యారెక్టర్స్ కి అవే బట్టలను వినియోగిస్తారట. ఇక బట్టలు మాత్రమే కాదు. నగలు, వస్తువులు కూడా అంతేనట హీరోయిన్లు వాడినవి అని వేలంలో పాడతారట.. ఇదేదో బాగుంది కదా.. నిజమే ఇదొక రకంగా ప్రాఫిట్.. ఇక మొత్తానికి అయితే సినిమా హీరోయిన్లు, హీరోలు వాడిన బట్టలను ఇలా చేస్తారు. అందుకే సినిమాలలోని ఒక్క పాటకే కోట్లు ఖర్చు కాబోలు.. అందుకే సినీ హీరో, హీరోయిన్ల డిజైనర్లకు బోలెడు రెమ్యూ నరేషన్ కూడా ఉంటుంది.


Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×