Khushi Kapoor (Source: Instagram)
శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా ప్రస్తుతం తన సిల్వర్ స్క్రీన్ డెబ్యూకు సిద్ధమయ్యింది.
Khushi Kapoor (Source: Instagram)
ఇప్పటికే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకోగా.. ఇప్పుడు ఇది ఖుషి కపూర్ వంతు.
Khushi Kapoor (Source: Instagram)
‘లవ్యాపా’ అనే మూవీతో త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది ఖుషి.
Khushi Kapoor (Source: Instagram)
‘లవ్యాపా’ జనవరి 31న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. దీంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు.
Khushi Kapoor (Source: Instagram)
డెబ్యూ సినిమా కావడంతో ‘లవ్యాపా’ ప్రమోషన్స్‌లో అందరికంటే ఎక్కువ యాక్టివ్‌గా పాల్గొంటోంది ఖుషి కపూర్.
Khushi Kapoor (Source: Instagram)
సినిమా ప్రమోషన్స్‌కు వెళ్లడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంలో ఖుషి చాలా బిజీ అయిపోయింది.
Khushi Kapoor (Source: Instagram)
‘లవ్యాపా’ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఖుషి కపూరే కనిపిస్తోంది.
Khushi Kapoor (Source: Instagram)
ఇటీవల విడుదలయిన ‘లవ్యాపా’ ట్రైలర్‌కు మిక్స్డ్ టాక్ లభించింది. మరి సినిమా పరిస్థితి ఏంటో చూడాలి.