Kushi Kapoor (Source: Instragram)
దివంగత నటీమణి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులకు చేరువలో ఉంటుంది.
Kushi Kapoor (Source: Instragram)
రోజుకొక ఫోటోషూట్ షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దగుమ్మ, తాజాగా మరో అద్భుతమైన ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Kushi Kapoor (Source: Instragram)
లవ్ సింబల్స్ ప్రింట్ తో మెరూన్, క్రీమ్, గ్రీన్ కాంబినేషన్లో లెహంగా ధరించి తన అందాలతో ఆకట్టుకుంది.
Kushi Kapoor (Source: Instragram)
అందం విషయంలో తన అక్క జాన్వీ కపూర్ తో పోటీపడుతోంది అని చెప్పవచ్చు.
Kushi Kapoor (Source: Instragram)
ఇకపోతే తాజాగా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగానే వరుస ఫోటోలు షేర్ చేస్తూ అబ్బుర పరుస్తోంది.
Kushi Kapoor (Source: Instragram)
ప్రస్తుతం ఈమె 'లవ్ యాపా' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేస్తోంది. ఈ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదల కాబోతోంది.
475274257_18464088892064050_8132935508338709155_n