
Madonna Sebastian (Source: Instagram)
ఇప్పటికే టాలీవుడ్లో ఎంతోమంది మలయాళ హీరోయిన్స్ తమ సత్తా చాటుకుంటున్నారు. అందులో మడోనా సెబాస్టియన్ కూడా ఒకరు.

Madonna Sebastian (Source: Instagram)
ముందుగా మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ అయిన ‘ప్రేమమ్’తో ప్రేక్షకులకు దగ్గరయ్యింది మడోనా.

Madonna Sebastian (Source: Instagram)
మలయాళంలో హిట్ అయిన ‘ప్రేమమ్’ను తెలుగులో రీమేక్ చేయగా.. మళ్లీ అదే పాత్రను తెలుగులో కూడా చేసి అందరినీ మెప్పించింది.

Madonna Sebastian (Source: Instagram)
అందం, అభినయం అంతా బాగానే ఉన్నా మడోనాకు తెలుగులో ఆశించినంత అవకాశాలు రాలేదు.

Madonna Sebastian (Source: Instagram)
తెలుగులో ‘ప్రేమమ్’ తర్వాత చాలాకాలం పాటు ఖాళీగా ఉన్న మడోనా.. నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’లో మెరిసింది.

Madonna Sebastian (Source: Instagram)
‘శ్యామ్ సింగరాయ్’లో నానికి జోడీగా కృతి శెట్టి నటించగా.. మరొక కీలక పాత్రలో మడోనా నటించి అలరించింది.

Madonna Sebastian (Source: Instagram)
అలా ఇప్పటివరకు మడోనా చాలా తక్కువ సినిమాల్లోనే నటించింది. అయినా ఫ్యాన్ బేస్ మాత్రం బాగానే సంపాదించుకుంది.

Madonna Sebastian (Source: Instagram)
ఎప్పటికప్పుడు వెరైటీ ఫోటోషూట్స్తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంటుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.

Madonna Sebastian (Source: Instagram)
తాజాగా ఒక వెరైటీ డ్రెస్లో, రాయల్ లుక్లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.