Gold Rate: బంగారం ధరలు నిన్న స్వల్పంగా పెరిగాయి.. నేడు స్వల్పంగా తగ్గాయి.. ఇలా ఒక రోజు పెరిగి.. ఒక రోజు తగ్గడం వల్ల పసిడి ఎప్పుడు కొనాలో అర్థం కానీ పరిస్థితి.. పసిడి ఇవాళ కొంటే రేపు తగ్గుతుందో.. లేదా నేడు కొనకుంటే మళ్లీ పెరుగుతుందేమో అనే ఆలోచనలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు పసిడి ప్రియులు..
నేటి బంగారం ధరలు ఇలా..
నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. శుక్రవారం స్వల్పంగా తగ్గాయి.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,570 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,020 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,12,350 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.550 తగ్గింది..
ప్రస్తుతం బంగారం ధరలు నిశ్చల స్థితిలో లేకుండా ఏ రోజు తగ్గుతుందో.. ఏ రోజు పెరుగుతోందో.. అర్థం కావడం లేదు.. కాబట్టి బంగారం ఏవరైన కొనాలనుకుంటే తగ్గినప్పుడే ముందుగానే కొని పెట్టుకుంటే మంచిది..
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,22,020 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,020 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,020 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,12,000 వద్ద ఉంది.
Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే.. అకౌంట్లోకి రూ.9,600