Maha Shivaratri Movies
ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన చిత్రం భూకైలాస్. ఈ సినిమాలో నాగభూషణం శివుడిగా నటించాడు. యూట్యూబ్ లో ఈ సినిమా చూడొచ్చు.
Maha Shivaratri Movies
రాజ్ కుమార్, లీలావతి నటించిన మరో కన్నడ డబ్బింగ్ చిత్రం శివరాత్రి మహత్యం. జియో సినిమాస్ లో చూడొచ్చు.
Maha Shivaratri Movies
కృష్ణంరాజు హీరోగా నటించిన చిత్రం భక్త కన్నప్ప. ఈ సినిమాలో బాలయ్య శివుడిగా కనిపించాడు. యూట్యూబ్ లో ఈ సినిమా చూడొచ్చు.
Maha Shivaratri Movies
భరత్ కళ్యాణ్, మేఘన నటించిన కన్నడా మూవీ భక్త శంకర. ఈ సినిమా కూడా హాట్ స్టార్ , అమెజాన్ లో చూడొచ్చు.
Maha Shivaratri Movies
తారకరత్న, అర్చన నటించిన చిత్రం మహాభక్త సిరియాళ. కన్నడ నటుడు శ్రీధర్ శివుడిగా నటించాడు. జియో హాట్ స్టార్ లో చూడొచ్చు.
Maha Shivaratri Movies
రాజేంద్రప్రసాద్, మీనా నటించిన చిత్రం మహాశివరాత్రి. జీ5 లో ఈ సినిమా అవైలబుల్ గా ఉంది.
Maha Shivaratri Movies
చిరంజీవి, అర్జున్ నటించిన చిత్రం శ్రీ మంజునాథ. ఇందులో చిరంజీవి శివుడిగా కనిపించాడు. ఈ సినిమా యూట్యూబ్ లో చూడొచ్చు.
Maha Shivaratri Movies
చిరంజీవి, నమ్రత శిరోద్కర్ కలిసి నటించిన చిత్రం అంజి. ఈ సినిమాలో శివుని ఆత్మలింగం గురించి ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది.
Maha Shivaratri Movies
అక్కినేని నాగార్జున, అనుష్క జంటగా నటించిన చిత్రం ఢమరుకం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ శివుడిగా కనిపించాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ లో అవైలబుల్ గా ఉంది.
Maha Shivaratri Movies
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ. శివుడి గురించి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. జియో హాట్ స్టార్ లో అఖండ చూడొచ్చు. వీటితో పాటు శివుడికి సంబంధించిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిని చూస్తూ జాగారం చేయండి.