Varsha Bollamma (Source: Instagram)
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి సక్సెస్ వచ్చేవరకు ఓపికగా ఎదురుచూసిన ముద్దుగుమ్మ వర్ష బొల్లామా.
Varsha Bollamma (Source: Instagram)
తెలుగులో ‘జాను’ అనే సినిమాలో కూడా వర్ష చిన్న పాత్రలోనే కనిపించింది.
Varsha Bollamma (Source: Instagram)
‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘స్వాతిముత్యం’ వంటి సినిమాల తర్వాత హీరోయిన్గా వర్షకు మంచి గుర్తింపు లభించింది.
Varsha Bollamma (Source: Instagram)
హీరోయిన్గా మాత్రమే కాదు.. మీమర్‌గా కూడా వర్ష బొల్లామా చాలా ఫేమస్.
Varsha Bollamma (Source: Instagram)
తాజాగా ఎడారిలో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న వర్ష.. అక్కడి నుండి పలు ఫోటోలు షేర్ చేసింది.
Varsha Bollamma (Source: Instagram)
ఎడారిలో సన్‌రైజ్, సన్‌సెట్‌ను ఎంజాయ్ చేస్తూ వర్ష చిల్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.