Meenakshi Chaudhary (Source: Instragram)
మీనాక్షి చౌదరి.. మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టి 2018లో ఫెమినా మిస్ ఇండియాగా టైటిల్ సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇక ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇక ఇప్పుడు లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇకపోతే సక్సెస్ లభించింది కానీ వరుస అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదని చెప్పవచ్చు .
Meenakshi Chaudhary (Source: Instragram)
ముఖ్యంగా పాన్ ఇండియా మూవీ కోసం మీనాక్షి ఎదురు చూస్తుందని.. అందులో భాగంగానే ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడిందని సమాచారం.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఈ క్రమంలోని తాజాగా మరొకసారి ఒక ట్రెండీ అవుట్ ఫిట్ లో ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి మీనాక్షి జోరు పెంచింది ఇప్పటికైనా ఒక పాన్ ఇండియా మూవీలో అవకాశం వస్తుందా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.