Mirnaa Menon (Source: Instagram)
కోలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంటర్ అయిన నటీమణులు కూడా ఇప్పుడు సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. అందులో మిర్నా మీనన్ ఒకరు.
Mirnaa Menon (Source: Instagram)
మిర్నా మీనన్ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించినా కూడా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘జైలర్’.
Mirnaa Menon (Source: Instagram)
రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాలో తన కోడలి పాత్రలో నటించి మెప్పించింది మిర్నా.
Mirnaa Menon (Source: Instagram)
అప్పటినుండి తనకు ‘జైలర్’ కోడలు అని ట్యాగ్ ఇచ్చేశారు ప్రేక్షకులు.
Mirnaa Menon (Source: Instagram)
సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం తరచుగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తుంది మిర్నా మీనన్.