Shriya Saran (Source: Instagram)
సీనియర్ హీరోయిన్ శ్రియా.. సినిమాల్లో యాక్టివ్‌గా ఉండి చాలాకాలమే అయినా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.
Shriya Saran (Source: Instagram)
సోషల్ మీడియాలో ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ విశేషాలను పంచుకుంటూ ఉంటోంది శ్రియా.
Shriya Saran (Source: Instagram)
తన ఫ్యామిలీతో వెళ్లిన వెకేషన్స్ గురించి, తన కూతురి స్పెషల్ మూమెంట్స్ గురించి షేర్ చేస్తుంటుంది.
Shriya Saran (Source: Instagram)
అంతే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ ఫోటోషూట్స్‌ను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది.
Shriya Saran (Source: Instagram)
తాజాగా మోడర్న్ డ్రెస్‌లో శ్రద్ధగా అందాలను చూపిస్తూ ఫోటోలను అందరితో పంచుకుంది శ్రియా.
Shriya Saran (Source: Instagram)
బ్లూ కలర్ సూట్లో కైపెక్కించే లుక్స్‌తో శ్రియా చాలా బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.