Mouni Roy (1)
Mouni Roy Latest Photos: మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగిని సీరియల్లో నార్త్, సౌత్‌లో మంచి గుర్తింపు పొందింది.
Mouni Roy (2)
సినిమాలో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సీరియల్ నటి అయినా ఆమె వెండితెరపై కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. కేజీయఫ్‌లో స్పెషల్ సాంగ్‌లో నటించిన ఆమె బ్రహ్మస్త్రలో కీలక పాత్ర పోషించింది.
Mouni Roy (3)
ఇందులో నెగిటివ్ షేడ్‌లో కనిపించి.. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది. దీంతో ఈ భామ వరుస ఆఫర్స్‌తో బాలీవుడ్లో బిజీ అవుతుందని అనుకున్నారు.
Mouni Roy (4)
కానీ, సడెన్‌గా ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని వైవాహకి బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం పెద్ద ఆఫర్స్ లేకపోవడంతో వెండితెరపై ఈ భామ సందడి కరువైంది.
Mouni Roy (5)
కానీ, సోషల్ మీడియాలో తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. ముఖ్యంగా ఈమె అందాల ఆరబోతకు లిమిట్స్ ఉండవనే విషయం తెలిసిందే. ట్రేండీ వేర్, పొట్టి బట్టల్లో ఫుల్ గ్లామర్ షో చేస్తోంది.
Mouni Roy (6)
ఎప్పుడు బోల్డ్ లుక్‌లో దర్శనం ఇచ్చే ఈ భామ.. తాజాగా ట్రేడిషనల్ వేర్లో కనిపించి సర్ప్రైజ్ చేసింది. ఓనమ్ పండుగ సందర్భంగా సంప్రదాయ చీరకట్టులో నాగిని భామ ఫిదా చేసింది.
Mouni Roy (7)
కేరళలో స్టైల్లో చీరకట్టి , కొప్పు వేసి మల్లెపూలు పెట్టింది. ప్రస్తుతం ఆమె లుక్ నెట్టింట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులో మౌనీ లుక్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.