Nabha Natesh (Source: Instagram)
సోషల్ మీడియాలో చాలావరకు హీరోయిన్స్ పోస్ట్ చేసే ఫోటోలకు క్రేజ్ ఎక్కువ.
Nabha Natesh (Source: Instagram)
అలాగే నభా నటేశ్ కూడా తన కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.
Nabha Natesh (Source: Instagram)
తాజాగా పిజ్జా పార్టీ అనే క్యాప్షన్‌తో పార్టీ చేసుకుంటూ ఫోటోలు అప్లోడ్ చేసింది నభా.
Nabha Natesh (Source: Instagram)
వైట్ టీషర్ట్, షార్ట్స్ వేసుకొని హాట్ లుక్స్‌తో ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పేలా చేస్తుంది.
Nabha Natesh (Source: Instagram)
పిజ్జా తింటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ కూడా ఇంత హాట్ లుక్స్‌తో కవ్వించొచ్చు అని ప్రూవ్ చేస్తోంది నభా నటేశ్.
Nabha Natesh (Source: Instagram)
కొన్నాళ్ల క్రితం నభా నటేశ్ సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్‌గా లేదు.
Nabha Natesh (Source: Instagram)
ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ‘డార్లింగ్’ అనే మూవీతో కొత్తగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది నభా.
Nabha Natesh (Source: Instagram)
‘డార్లింగ్’ మూవీ అంతగా హిట్ అవ్వకపోవడంతో నభా రీఎంట్రీపై ఎక్కువగా ప్రేక్షకుల ఫోకస్ పడలేదు.
Nabha Natesh (Source: Instagram)
కానీ సోషల్ మీడియాలో మాత్రం నభా నటేశ్ యాక్టివ్ అయిన విషయం ప్రేక్షకులు గుర్తించారు.
Nabha Natesh (Source: Instagram)
ఎప్పటికప్పుడు కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాలోవర్స్లో కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ.