Namrata Shirodkar (Source: Instagram)
చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత తమ కెరీర్లను పక్కన పెట్టేశారు. అలాంటి వారిలో నమ్రత షిరోద్కర్ కూడా ఒకరు.
Namrata Shirodkar (Source: Instagram)
టాలీవుడ్లో సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న మహేశ్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది నమ్రత.
Namrata Shirodkar (Source: Instagram)
పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని ముందే మహేశ్ కండీషన్ పెట్టడంతో తనకోసం ఇండస్ట్రీని వదిలేసింది నమ్రత.
Namrata Shirodkar (Source: Instagram)
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నమ్రత.. ఎక్కువగా తన ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్నే షేర్ చేసుకుంటుంది.
Namrata Shirodkar (Source: Instagram)
కానీ తాజాగా ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించాలని సిద్ధమయ్యింది నమ్రత షిరోద్కర్.
Namrata Shirodkar (Source: Instagram)
రెడ్ లెహెంగాలో మహారాణిలా మెరిసిపోతూ చూడముచ్చటగా ఉందంటూ నమ్రతను ప్రశంసల్లో ముంచేస్తున్నారు ఫ్యాన్స్.