Neha Shetty (Source: Instagram)
ఏ హీరోహీరోయిన్ కెరీర్లో అయినా టర్నింగ్ పాయింట్‌గా మారే ఒక పాత్ర ఉంటుంది. అలా నేహా శెట్టి కెరీర్‌ను మలుపు తిప్పిన పాత్ర ‘డీజే టిల్లు’లో రాధిక.
Neha Shetty (Source: Instagram)
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ మూవీలో రాధిక అనే పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది నేహా శెట్టి.
Neha Shetty (Source: Instagram)
‘డీజే టిల్లు’ కంటే ముందు పలు సినిమాల్లో నటించినా కూడా నేహాకు రాని ఫేమ్.. ఈ ఒక్క సినిమాతో వచ్చేసింది.
Neha Shetty (Source: Instagram)
ఆ సినిమా తర్వాత తనను చాలావరకు ప్రేక్షకులు రాధిక అనే పిలవడం మొదలుపెట్టారు.
Neha Shetty (Source: Instagram)
‘డీజే టిల్లు’లో నేహా శెట్టి బ్లాక్ శారీలో కనిపించగానే కుర్రకారు అంతా ఫిదా అయ్యారు.
Neha Shetty (Source: Instagram)
అలా మరోసారి బ్లాక్ డ్రెస్‌లో కవ్వించే ఫోటోలను షేర్ చేసింది నేహా శెట్టి.
Neha Shetty (Source: Instagram)
వాలెంటైన్స్ డే సందర్భంగా బ్లాక్ డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేసి సెల్ఫ్ లవ్ గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
Neha Shetty (Source: Instagram)
ముందు నిన్ను నువ్వు ప్రేమించు డార్లింగ్ అంటూ ఫ్యాన్స్‌కు సందేశం ఇస్తోంది నేహా శెట్టి.