Parineeti Chopra: బాలీవుడ్‌లో ఫేమస్ బ్యూటీ హీరోయిన్ పరిణీతి చోప్రా.
తక్కువ సినిమాలతో అక్కడ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంపైగా గడిచింది. హర్యానాకు చెందిన గతేడాది మ్యారేజ్ చేసుకుంది.
అలాగని గ్లామర్ ఇండస్ట్రీకి దూరం లేదు. కెరీర్‌లో ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో నటించింది.
ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది కూడా. 36 ఏళ్ల పరిణీతి ట్రెండ్‌కు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఫాలోవర్స్ కూడగట్టుకుంది.
మరో ప్రాజెక్టు ఆమె చేతిలో ఉంది. అందుకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి.
ఫ్యాన్స్ కోసం రకరకాల ఫోటోలను అప్‌లోడ్ చేస్తోంది. మోడ్రన్ డ్రెస్‌లో జిగేల్ మంటూ వెరైటీగా కనిపించింది.
రీసెంట్‌గా ఆమె చేసిన ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దానిపై ఓ లుక్కేద్దాం.