Nidhi Agarwal (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
Nidhi Agarwal (Source: Instragram)
ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశాన్ని అందుకుంది.
Nidhi Agarwal (Source: Instragram)
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nidhi Agarwal (Source: Instragram)
ఒకవైపు తన వంతు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.. ఇంస్టాగ్రామ్ వేదికగా రోజుకొక ఫోటో షేర్ చేస్తూ అలరిస్తోంది.
Nidhi Agarwal (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా ఫ్లేర్డ్ శారీ ధరించి తన అందాన్ని ఆ రెట్టింపు చేసుకుంది. నిధి అగర్వాల్ చీర కట్టులో చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు.
Nidhi Agarwal (Source: Instragram)
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నారు.