Jabardast Varsha (Source: Instragram)
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు అభిమానులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Jabardast Varsha (Source: Instragram)
అందులో భాగంగానే రోజుకొక గ్లామర్ ఫోటోలు వదులుతూ.. అటు ఫాలోవర్స్ ని పెంచుకోవడమే కాకుండా ఇటు అభిమానులలో కూడా సరికొత్త జోష్ నింపుతున్నారు.
Jabardast Varsha (Source: Instragram)
ఈ క్రమంలోనే ఒకప్పుడు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన వర్ష.. జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన తర్వాత లేడీ కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకుంది.
Jabardast Varsha (Source: Instragram)
ఇక ఇప్పుడు ప్రముఖ బిగ్ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ అనే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా మారింది.
Jabardast Varsha (Source: Instragram)
ఇకపోతే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో పరికిణి ధరించి, పైట తీసి మరీ అందాలతో అభిమానులను అలరిస్తోంది.
Jabardast Varsha (Source: Instragram)
ఇక తాజాగా వర్షా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెగ హల్చల్ చేస్తున్నాయి.