BigTV English

Pragya Jaiswal in Red Dress: గోల్డెన్ డ్రెస్‌లో బ్యాక్ అందాలతో.. హీట్ పెంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!

Pragya Jaiswal in Red Dress: గోల్డెన్ డ్రెస్‌లో బ్యాక్ అందాలతో.. హీట్ పెంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!

Pragya Jaiswal


Pragya Jaiswal Latest Photos: అమ్మాయిని చూడగానే నాజూకు సోకులతో ఆకట్టుకునే మెరుపు తీగలా ఉంటుంది. అలాగే ముఖంలో భావాలను పలికించడంలోను మేటి అనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు ప్రగ్యా జైస్వాల్


ప్రగ్యా జైస్వాల్ కు చదువుకునే రోజులు నుంచి మోడలింగ్ అంటే చాలా ఆశక్తి ఉండేది.

Pragya Jaiswal

మెరుపులాంటి అందం ప్రదర్శిస్తూ కొన్ని యాడ్స్ లో కూడా నటించింది.

Pragya Jaiswal

ఫెమినా మిస్ ఇండియా 2008 పోటీల్లో పాల్గొని మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్ టైటిళ్లను గెలుచుకుంది.

Pragya Jaiswal

2014 లో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం “డేగ” సినిమాతో వెండితెరపై మెరిసింది.

Pragya Jaiswal

ఆ తర్వాత “టిట్టూ ఎంబీఎ” అనే హిందీ చిత్రంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Pragya Jaiswal

అలా ఒకే ఏడాది లోనే తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది.

Pragya Jaiswal

2015 లో తెలుగులో వచ్చిన మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

Pragya Jaiswal

ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన “కంచె” సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపుపొందింది.

Pragya Jaiswal

బోయపాటి శ్రీను దరశకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీని వాస్ నటించిన “జయ జానకి నాయక” సినిమాలో నటించింది. తనకున్న పరిధిలో తను నటించి ఆడియన్స్ మనుసును దోచుకుంది.

Pragya Jaiswal

ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నచించిన “అఖండ” మూవీలో నటించింది. అందులో హీరోయిన్ గా జై.. బాలయ్య పాట అబాలగోపాలాన్ని అలరించి తన అందం అభినయంతో అందరిని మెప్పించి అఖండ విజయాన్ని సాధించింది.

Pragya Jaiswal

ఇలా సినిమాలో నటిస్తూనే సోషల్ మీడియాలో తరుచూ యాక్టివ్ గా ఉండే ఈ అందాల భామ ఫొటో షూట్ లతో కుర్రకారు కిర్రెక్కిపోయాలా చేస్తుంది.

Pragya Jaiswal (

తాజాగా గోల్డెన్ డ్రెస్‌లో బ్యాక్ అందాలు చూపిస్తూ.. హీట్ పెంచేస్తుంది ప్రగ్యా జైస్వాల్..

Tags

Related News

Shraddha Das: శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు.. చీరలో వయ్యారాలు పోతున్న హాట్ బ్యూటీ

Neha Shetty: మూన్‌ లైట్లో నేహా శెట్టి ఘాటు ఫోజులు.. మత్తుకళ్లతో మాయ చేస్తున్న రాధిక

Shruti Haasan: కూలీ జ్ఞాపకాలు పంచుకున్న శృతిహాసన్.. మరువరాని అంటూ!

SreeLeela: వింటేజ్ లుక్కులో అదరగొట్టేసిన శ్రీ లీల.. ఫోటోలు వైరల్!

Shivatmika Photos: చీరలో బాపు బొమ్మల హోయలు పోతున్న శివాత్మిక..

Pranitha Subhash: బ్లాక్‌ డ్రెస్‌లో ప్రణిత హాట్‌ లుక్స్‌.. వయ్యారాలతో మతిపోగోడుతున్న బాపుబొమ్మ

Big Stories

×