Pragya jaiswal (Source: Instragram)
ప్రగ్యా జైస్వాల్.. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
Pragya jaiswal (Source: Instragram)
మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ఇటీవల ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు కూడా ఈ సినిమా కోసం అందుకుంది.
Pragya jaiswal (Source: Instragram)
ఇక బాలయ్య హీరోగా వచ్చిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించి, తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Pragya jaiswal (Source: Instragram)
ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయి అనుకున్నారు. కానీ ఆ అదృష్టం ఈమెని ఇంకా తలుపు తట్టలేదు.
Pragya jaiswal (Source: Instragram)
ఒక ప్రస్తుతం బాలయ్య హీరోగా నటిస్తున్న అఖండ సీక్వెల్ అఖండ 2 లో హీరోయిన్ గా నటిస్తూ బాలయ్య బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది.
Pragya jaiswal (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో వీకెండ్ మ్యాజిక్ అంటూ క్యాప్షన్ జోడించిన ఈమె.. చీర కట్టులో బ్యాక్ అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది.