Pragya Jaiswal (Source: Instagram)
కొందరు యంగ్ హీరోయిన్లకు తమ కెరీర్ మొదట్లోనే సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ లభిస్తుంది. అలాంటి వారిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు.
Pragya Jaiswal (Source: Instagram)
బాలకృష్ణ లాంటి హీరో సరసన నటిగా ఛాన్స్ వచ్చినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసింది ప్రగ్యా.
Pragya Jaiswal (Source: Instagram)
‘అఖండ’లో ముందుగా బాలయ్యతో జోడీకట్టి ప్రేక్షకులను అలరించింది.
Pragya Jaiswal (Source: Instagram)
మరోసారి ‘డాకు మహారాజ్’లో హీరోయిన్గా నటించి ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది.
Pragya Jaiswal (Source: Instagram)
‘డాకు మహారాజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా పింక్ శారీలో ముద్దుగా అనిపించే ఫోటోలు షేర్ చేసింది ప్రగ్యా జైస్వాల్.