BigTV English

Agniveer Vayu Jobs: అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోని రూ.40,000 జీతం.. రేపే లాస్ట్ డేట్

Agniveer Vayu Jobs: అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోని రూ.40,000 జీతం.. రేపే లాస్ట్ డేట్

Agniveer Vayu Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగం చేయాలని కొందరకి చిరకాల కోరి ఉంటుంది. వారికి ఇది సువర్ణవకాశం. అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. అర్హత ఉన్న వారు వెంటనే దీనిని సద్వినియోగం చేసుకోండి. దేశ వాయు సేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిన్నటి నుంచే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోండి.


మొత్తం పోస్టుల సంఖ్య గురించి తెలపలేదు.

విద్యార్హత: టెన్త్, ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు.


అర్హత పరీక్ష: ఆన్ లైన్ పరీక్షకు మూడు రోజుల ముందు అర్హత పరీక్ష అడ్మిట్ కార్డులు అభ్యర్థుల వ్యక్తిగత ఈ మెయిల్ కు వస్తాయి. అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభతేది: 2025 జనవరి 7.

దరఖాస్తుకు ముగింపు తేది: 2025 జనవరి 27

జనవరి 27వ తేది సాయంత్రం 5 గంటలలోగా అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

వేతనం: ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలోనే నెలకు రూ.40వేల వరకు జీతం ఉంటుంది.

పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://agnipathvayu.cdac.in/AV/

Also Read: Jobs in BDL: బీడీఎల్‌లో ఉద్యోగాలు.. ఈ ఉద్యోగం వస్తే రూ.2,00,000 జీతం.. APPLY NOW..

టెన్త్, ఇంటర్ పాసై ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న యువతకు ఇది సువర్ణవకాశం. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హులైన ప్రతి అభ్యర్థి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.  ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్

Related News

Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

Big Stories

×