Priyamani (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ ప్రియమణి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో నటనతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. సరికొత్త ట్రెండీ వేర్ లో కూడా కనిపించి అబ్బుర పరుస్తూ ఉంటుంది.
Priyamani (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా పాము కుబుసం లాంటి రీఫ్ 3D ఎంబెలిష్డ్ గౌను ధరించి ఆకట్టుకుంది. ముఖ్యంగా దీని ప్రత్యేకతలు తెలిసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
Priyamani (Source: Instragram)
అభిషేక్ శర్మ డిజైన్ చేసిన ఈ గౌన్ ఖరీదు అక్షరాల రూ. 2,00,000 నుండీ రూ.4,50,000 వరకు ఉంటుందని సమాచారం.
Priyamani (Source: Instragram)
ముఖ్యంగా ఇలాంటి డ్రెస్ ను గతంలో మీనాక్షి చౌదరి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్లు కూడా ధరించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
Priyamani (Source: Instragram)
ఐఫా అవార్డ్స్ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడానికి ప్రియమణి ఇలా ఈ గౌనును చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది.
Priyamani (Source: Instragram)
మొత్తానికి అయితే ప్రియమణి ధరించిన ఈ గౌన్ అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా దీని ప్రత్యేకతలు అందరిని అబ్బురపరుస్తున్నాయి.