Raashii Khanna (Source: Instagram)
సంక్రాంతి స్పెషల్గా హీరోయిన్స్ అంతా అందంగా రెడీ అయ్యి ఫోటోలు షేర్ చేయడం సహజం. అందులో ముందుగా రాశి ఖన్నా రెడ్ లెహెంగాలో ఫోటోలు అప్లోడ్ చేసింది.
Raashii Khanna (Source: Instagram)
రాశి ఖన్నా ఏ డ్రెస్ వేసినా ఇట్టే సెట్ అయిపోతుంది. అలాగే లెహెంగాల్లో అయితే తన అందం మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ అంటుంటారు.
Raashii Khanna (Source: Instagram)
నార్త్ ఇండియన్ అయినా కూడా తన సినిమాలతో, అందులో పాత్రలతో ప్రేక్షకులు చాలా దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ.
Raashii Khanna (Source: Instagram)
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. మొదటి సినిమాతోనే కుర్రకారు మనసు దోచేసింది.
Raashii Khanna (Source: Instagram)
అసలైతే హీరోయిన్ అవ్వాలనేది రాశి ఖన్నా ఆలోచనల్లోనే లేదని, అలా అనుకోకుండా జరిగిపోయిందని పలుమార్లు బయటపెట్టింది.
Raashii Khanna (Source: Instagram)
అనుకోకుండా హీరోయిన్ అయినా కూడా ప్రస్తుతం రాశి ఖన్నా వెండితెరపై కనిపిస్తే కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే.
Raashii Khanna (Source: Instagram)
ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో సౌత్ సినిమాలతో పాటు పలు బాలీవుడ్ చిత్రాలు కూడా ఉన్నాయి.
Raashii Khanna (Source: Instagram)
చివరిగా ‘ది సబర్మతి రిపోర్ట్’ అనే బాలీవుడ్ మూవీలో కనిపించి ప్రేక్షకులను అలరించింది రాశి ఖన్నా.
Raashii Khanna (Source: Instagram)
తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘తెలుసు కదా’ అనే మూవీలో హీరోయిన్గా కనిపించనుంది.
Raashii Khanna (Source: Instagram)
రాశి ఖన్నా హీరోయిన్గా నటించిన ఎన్నో సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.