Rakul Preet Singh (Source:Instragram)
కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది.
Rakul Preet Singh (Source:Instragram)
ఆ తర్వాత తెలుగు హీరోలు అందరి సరసన నటించిన ఈమె ఇప్పుడు అక్కడ అవకాశాలు లేక బాలీవుడ్ కి వెళ్ళిందని సమాచారం.
Rakul Preet Singh (Source:Instragram)
ప్రముఖ నటుడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసిన ఈమె, ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.
Rakul Preet Singh (Source:Instragram)
తాజాగా బాలీవుడ్ లో అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ తో కలిసి మేరీ హస్బెండ్ కి బీవీ అనే సినిమాలో నటిస్తోంది.
Rakul Preet Singh (Source:Instragram)
ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆధ్యంతం ఆకట్టుకుంది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Rakul Preet Singh (Source:Instragram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్లూ కలర్ డ్రెస్ ధరించి, గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఆ ఫోటోలతో యువతకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు.