Rakul Preet Singh Latest Photos: హీరోయిన్స్ మధ్య ఎప్పటికప్పుడు గట్టి పోటీ ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటూ ఉన్నా కూడా వారు మాత్రం ఒకరి సక్సెస్‌ను మరొకరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలా తాజాగా కృతి సనన్ సక్సెస్‌లో భాగమయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. (Image Source: Rakul Preet Singh/Instagram)
టాలీవుడ్‌లో మాత్రమే కాదు బాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతి సనన్. ఇటీవల తను నిర్మాతగా మారి మొదటి సినిమాకే సక్సెస్ అందుకోవడంతో రకుల్‌తో పాటు మరెందరో హీరోయిన్స్ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. (Image Source: Rakul Preet Singh/Instagram)
కృతి సనన్ హీరోయిన్‌గా నటించి, నిర్మించిన ‘దో పత్తి’ అనే మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యి మంచి సక్సెస్ అందుకుంది. అందుకే తను హీరోయిన్స్‌తో కలిసి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంది. అందులో రకుల్ బ్లాక్ డ్రెస్‌లో నటించింది. (Image Source: Rakul Preet Singh/Instagram)
ఈ సక్సెస్ సెలబ్రేషన్ కోసం రకుల్ మాత్రమే కాదు.. మిగతా హీరోయిన్స్ అంతా కూడా బ్లాక్ డ్రెస్‌లోనే రెడీ అయ్యి రచ్చ చేశారు. (Image Source: Rakul Preet Singh/Instagram)
పార్టీ అయిపోయిన తర్వాత తన బ్లాక్ డ్రెస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. (Image Source: Rakul Preet Singh/Instagram)
ఇది చూసిన వారంతా మళ్లీ రకుల్ సినిమాల్లో ఎప్పుడు యాక్టివ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. (Image Source: Rakul Preet Singh/Instagram)
రోజురోజుకీ సినీ పరిశ్రమలో పోటీ పెరిగిపోవడంతో పెళ్లి తర్వాత స్లో అయ్యింది రకుల్. ఆఫర్లు లేకపోయినా తనకు ఇప్పటికీ బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. (Image Source: Rakul Preet Singh/Instagram)