Ritu Varma (Source: Instagram)
తెలుగమ్మాయి రీతూ వర్మ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మాత్రమే ఫోటోషూట్స్ షేర్ చేసినా వాటికోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తారు.
Ritu Varma (Source: Instagram)
మోడర్న్ లుక్‌లో కంటే ఎక్కువగా ట్రెడీషినల్ లుక్‌లోనే కనిపించడానికి ఇష్టపడుతుంది రీతూ వర్మ.
Ritu Varma (Source: Instagram)
అందుకే రీతూ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెడీషినల్ ఫోటోలే కనిపిస్తాయి.
Ritu Varma (Source: Instagram)
తాజాగా బ్లూ కలర్ లెహెంగాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది రీతూ.
Ritu Varma (Source: Instagram)
ఈ లెహెంగాలో తను దేవకన్యలా మెరిసిపోతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Ritu Varma (Source: Instagram)
చివరిగా సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మజాకా’లో హీరోయిన్గా కనిపించింది రీతూ వర్మ.