Ritu Varma (Source: Instagram)
తెలుగమ్మాయి రీతూ వర్మ తొందరపడి సినిమాలు చేయకుండా తనకు నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ ముందుకెళ్తుంది.
Ritu Varma (Source: Instagram)
అలా ఇప్పటివరకు రీతూ వర్మ చేసిన సినిమాలు, నటించిన పాత్రలు అన్నీ తనకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.
Ritu Varma (Source: Instagram)
ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మజాకా’లో హీరోయిన్గా నటించింది రీతూ వర్మ.
Ritu Varma (Source: Instagram)
‘మజాకా’ మూవీ తాజాగా విడుదలయ్యి యావరేజ్ అందుకుంటూ దూసుపోతోంది.
Ritu Varma (Source: Instagram)
ఇప్పటికీ ‘మజాకా’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది రీతూ వర్మ. తాజాగా బేబీ మా అంటూ క్యూట్ స్మైల్‌తో ఫోటోలు షేర్ చేసింది.