Tollywood Heroine : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంతో మందో హీరోయినలతో నటించాడు.. అయితే మంది హీరోయిన్లకు ప్రత్యేకంగా క్రష్ ఉంటుంది. డేట్స్ ఖాళీ లేకపోవడంతో కొందరు సినిమా అవకాశాలను మిస్ చేసుకుంటే, మరి కొందరు మాత్రం కావాలని మిస్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఆయకపై కంప్లైంట్ ఇచ్చిన పాపానా పోలేదు. కానీ తాజాగా ఓ కుర్ర హీరోయిన్ మాత్రం తనను ప్రభాస్ చీట్ చేశాడంటూ ఇటీవల ఓ హీరోయిన్ రెబల్ స్టార్ గుట్టు విప్పేసింది.. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఈ న్యూస్ కాస్త చర్చనీయాంశంగా మారింది.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ప్రభాస్ పై మూవీలు..
ప్రభాస్ కు బాహుబలి తర్వాత రేంజ్ మారింది.. ఆ తర్వాత అన్ని పాన్ ఇండియా రేంజులో మూవీలు చేస్తోన్నాడు. గత ఏడాది కల్కి మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది మారుతి దర్శకత్వంలో ఓ మూవీ రాజా సాబ్ మూవీలో నటిస్తున్నాడు. సమ్మర్ కానుకగా మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్ మూవీ పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రభాస్ గురించి ఓ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్ చేసింది.. ఇంతకీ ఆమె ఎవరో? ఏమందో ఒకసారి చూద్దాం..
Aloso Read : ‘కాయదు’ పేరుకు ఇంత చరిత్ర ఉందా?.. ఈమె పెద్ద భక్తురాలే..
డార్లింగ్ పై హీరోయిన్స్ కామెంట్స్..
టాలీవుడ్ ఇండస్ట్రిలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్ శ్రీదేవి.. ఈమె ప్రభాస్ సరసన జోడిగా నటించింది. తాజాగా నటి శ్రీదేవి కూడా ప్రభాస్ ఫుడ్ హ్యాబిట్స్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకొచ్చింది. ప్రభాస్ చాలా ఫూడ్ లవర్ అని తెలిపింది నటి శ్రీదేవి. తన వద్దకు వచ్చిన అతిథులకు ఎంతో ప్రేమగా అన్ని రకాల వంటలు చేయించి వడ్డిస్తారని తెలిపింది.. ఆ తర్వాత ప్రభాస్ ఎంత ఫుడ్ లవర్ అయినప్పటికీ తాను తినే వరకే తింటాడని.. కానీ ఇతరులను మాత్రం తినేవరకు వదిలిపెట్టరని తెలిపింది. తాను మోతాదులో తిని ఇతరులను మాత్రం తిన్సాలిందేనని చీట్ చేస్తుంటారని చెప్పింది. పైగా ఎవ్వరికి ఏ ఐటెం కావాలన్నా ప్రత్యేక వండిస్తారని తెలిపింది. ప్రభాస్ ఎంత ఫుడ్ ను తింటాడో అంతకు మించి మంచి డైట్ ను ఫాలో అవుతాడు.. ఏది ఏమైనా ప్రభాస్ గురించి ఇలాంటి కామెంట్స్ ఆమె చెయ్యడం కొత్తేమి కాదు అందుకే అందరు లైట్ తీసుకున్నారు.. ఇక ప్రభాస్ మూవీస్ విషయానికొస్తే.. డార్లింగ్ ఇప్పుడు వరుస ఫాన్ ఇండియా మూవీలలో నటిస్తున్నాడు. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2,కల్కి 2 చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు…